Immunityని పెంచే యోగాసనాలు, ఎన్ని ఉపయోగాలో... *Health | Telugu OneIndia

  • last year
read on to know Yoga asanas for boosting immunity and overall health in Telugu | సరైన వ్యాయామాన్ని ఎంచుకునే సాధన చేస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇమ్యూనిటీ మెరుగుపడితే ఏ రోగాన్ని అయినా సులభంగా ఎదుర్కోవచ్చు. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులను కరోనా కూడా ఏమీ చేయలేకపోయింది. ప్రాచీన కాలం నుండి సాధన చేస్తున్న యోగా ఆసనాల ద్వారా రోగనిరోధక బలోపేతం అవుతుంది.



#ImmunityBoostYoga
#Yoga
#National
#YogaAsanas
#Health

Recommended