పూర్తి శక్తి చూపని బ్రంహస్త్రం *Reviews | Telugu Oneindia
  • 2 years ago
Brahmastram Moview Review (Personal opinion) Brahmastra aka Brahmastra Part One Shiva is a 2022 Bollywood drama, written and directed by Ayan Mukerji. The movie stars Ranbir Kapoor, Alia Bhatt, Amitabh Bachchan, Mouni Roy and Nagarjuna Akkineni in the lead roles.The movie has its music composed by Pritam Chakraborty. The movie is presented by the visionary S.S. Rajamouli in all 4 South Languages - Tamil, Telugu, Kannada and Malayalam. As per Ayan Mukerji Brahmastra "resonates with the ancient wisdom, energies and power Movie released on september 9th

బ్రహ్మాస్త్రం మూవీ రివ్యూ (వ్యక్తిగత అభిప్రాయం) , బ్రహ్మాస్త్రం సినిమా లో రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, నాగార్జున, అమితాబ్ బచ్చన్ , మౌనీరాయ్, షారుఖ్ ఖాన్, దింపులే కపాడియా తదితరులు నటించారు. ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. నిర్మాతలు హీరో జోహార్, కరణ్ జోహార్, అపూర్వ మెహత కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ప్రీతమ్ చక్రవర్తి అందించారు. బాలీవుడ్‌ యువ జంట రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఇది తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో మన అగ్ర హీరో నాగార్జున పురావస్తు శాస్త్రవేత్తగా కీలక పాత్ర పోషిస్తుండగా.. అమితాబ్ బచ్చన్ , మౌనీరాయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. హిందీతో పాటు తెలుగు , తమిళ, మలయాళ ,కన్నడ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 9వ తేదీన విడుదల అయ్యింది.

#BrahmastramMovie
#RanbirKapoor
#BramhastramReview
#AliaBhatt
#KaranJohar
#Bollywood
#Tollywood
#SSRajamouli
#AyanMukerji
Recommended