Super Star Krishna గారికి అలా జరగాలి అని ఆదేశించిన తెలంగాణ సీఎం *Telangana | Telugu OneIndia
  • last year

The Telangana CM ordered to perform Krishnas last rites with government honours. Authorities are making arrangements to this | తెలంగాణ ప్రభుత్వం సినీ నటుడు కృష్ణ పార్థివదేహానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ మేరకు అధికారులకు సూచనలు చేశారు. ప్రస్తుతం నానక్ రామ్ గూడ లోని కృష్ణ నివాసానికి ఆయన పార్థివ దేహం చేరుకుంది.

#SuperstarKrishna
#RIPSuperStarKrishnaGaru
#RIPkrishna
#Telangana
#CMkcr
#Tollywood
#Ghattamanenifamily
Recommended