Lok Sabha Election 2019 : సుమలత కోసం క్లైమాక్స్ లో సూపర్ స్టార్ ఎంట్రీ! || Oneindia Telugu
  • 5 years ago
Sumalatha Ambareesh is contesting as an independent candidate from Mandya. As of now, Sandalwood superstars Yash and Darshan are seen actively campaigning for her. While some are happy to see that Sumalatha might be able to take forward Ambareesh's legacy, a few are highly critical about the support she's receiving from the people from the industry. And now, it has been said that superstar Rajinikanth might be campaigning for Sumalatha. However, the actress has issued a statement about actors such as Shatrughan Sinha and Mohan Babu supporting her
#loksabhaelections2019
#sumalatha
#rajinikanth
#mandya
#karnataka

కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోన్న ప్రముఖ నటి సుమలతకు మద్దతుగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. రెండో దశ పోలింగ్ సందర్భంగా కర్ణాటకలోని 28 లోక్ సభ స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనుంది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం పరిసమాప్తం కానుంది. ఈ లోగా రజినీకాంత్ మండ్యలో రోడ్ షోలో పాల్గొనే అవకాశాాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం కార్యక్రమాల క్లైమాక్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైందని అంటున్నారు.
Recommended