ప్రపంచంలో రెండో కుబేరుడిగా భారత్ తొలి వ్యక్తిగా అదాని కొత్త రికార్డ్... *Trending | Telugu OneIndia
  • 2 years ago
Gautam Adani became worlds second richest billionaire surpassing Jeff Bezos created new record | భారత పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్‌పర్సన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డ్ సృష్టించారు. భారత్ నుంచి ఈ ఘటన సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. ఆసియాలో ఈ ఫీటీ సొంతం చేసుకున్న మెుదటి వ్యక్తి కూడా గౌతమ్ అదానీ కావటం విశేషం

#goutamadani
#adani
#billionaires
Recommended