చిత్తుగా ఓడిస్తేనే రోహిత్ సేనకు ఫైనల్‌ బెర్త్ *Cricket | Telugu Oneindia
  • 2 years ago
World Test Championship:Aakash Chopra on Team India's chances of qualifying for WTC final | ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా పాయింట్స్ టేబుల్‌లో టాప్‌ ప్లేస్‌కు దూసుకెళ్లగా,ఆస్ట్రేలియా రెండో స్థానంలో, శ్రీలంక మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. భారత్ నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ 2022-23 సైకిల్‌లో భారత్ ఇంకా 6 టెస్ట్‌లు ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌ గడ్డపై రెండు టెస్ట్‌ల సిరీస్ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడాల్సింది. 6 మ్యాచ్‌లకు 6 గెలిచినా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా ఇతర ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

#WTCFinal
#teamindia
#Asiacup2022
Recommended