IND VS PAK సస్పెన్స్ థ్రిల్లర్‌ ఆల్‌టైమ్ రికార్డు Asia Cup 2022 *Cricket || Telugu OneIndia
  • 2 years ago
Asia Cup 2022:IND VS PAK Match viewership record on Star Sports And highest TRP Rating For India vs Pakistan Match On Hotstar

#INDVSPAK
#AsiaCup2022
#StarSports
#Hotstar

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ దెబ్బకు ఐపీఎల్ 2022 సీజన్, టీ20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులన్నీ కనుమరుగయ్యాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను డిస్నీ హాట్‌స్టార్‌లో గరిష్టంగా కోటీ 30 లక్షల మంది చూశారు. ఇప్పటి వరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ కోటీ 20 లక్షలు మాత్రమే. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్Xపాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు, ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్‌ల్లో ఈ వ్యూస్ వచ్చాయి. తాజా మ్యాచ్ ఆ రికార్డులన్నిటీని ఆసియాకప్ మ్యాచ్ అధిగమించింది.
Recommended