IND VS PAK: పాకిస్థాన్ ని చూసి బెదిరిపోయేంత సీన్ లేదు Asia Cup 2022 *Cricket | Telugu OneIndia
  • 2 years ago
Asia Cup 2022:Team India Captain Rohit Sharma Refuses To give Hype Match Against Pakistan ahead of Asia Cup 2022 | యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ను తాము మాత్రం సాధారణ పోరులానే భావిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అఫ్గానిస్థాన్ ఎలాగో పాకిస్థాన్‌తో మ్యాచ్ కూడా అంతేనని, హైరానా పడాల్సిన అవసరం లేదన్నాడు. పాకిస్థాన్‌ను సైతం ఇతర ప్రత్యర్థుల్లానే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందన్నాడు.

Recommended