కింద స్థాయి ఉద్యోగులను సొంత వాళ్ళలా చూస్తున్న మోడీ *National | Telugu OneIndia

  • 2 years ago
Prime Minister Narendra Modi on Thursday celebrated the festival of Raksha Bandhan with daughters of the low-ranking staff members working at his office. Prime Minister’s Office said, The daughters of sweepers, peons, gardeners, drivers and other such members of the staff working at the Prime Minister's Office tied rakhis on PM Modi's hand | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రక్షా బంధన్‌ పండుగను తన కార్యాలయంలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది కుమార్తెలతో కలిసి జరుపుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న స్వీపర్లు, ప్యూన్లు, తోటమాలి, డ్రైవర్లు, ఇతర సిబ్బంది కుమార్తెలు ప్రధాని మోదీ చేతికి రాఖీలు కట్టారు అని ప్రధాని కార్యాలయం పేర్కొంది.

#PMO
#PMmodi
#National
#Delhi
#RakshaBandhan
#PMOStaff

Recommended