IND vs SA: These Players Likely To Get A Call For South Africa Series | Telugu Oneindia
  • 2 years ago
IND vs SA: The five-match T20I series between India and South Africa will begin on June 9 in Delhi, simultaneously BCCI selection committee will pick two different squads for the India tour of England and the South Africa tour of India series

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన వెంటనే టీమిండియా సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్‌, ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ సిరీస్‌లకు ఈ నెల మే22న రెండు వేర్వేరు జట్లను భారత సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుందని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ పేర్కొంది.

#INDvsSA
#INDvsENG
#Cricket
#TilakVarma
#DineshKarthik
Recommended