IPL 2021,MI vs KKR : These Players Are Likely To Approach These Milestones || Oneindia Telugu
  • 3 years ago
Match 34 of the IPL 2021 will see defending champions Mumbai Indians taking on Kolkata Knight Riders. The venue at Sheikh Zayed Stadium in Abu Dhabi. So let’s look at important stats and numbers ahead of the 34th game of the IPL 2021.
#IPL2021
#MIvsKKR
#RohitSharma
#MumbaiIndians
#KolkataKnightRiders
#HardikPandya
#DineshKarthik
#AndreRussell
#KrunalPandya
#KieronPollard
#DineshKarthik
#QuintondeKock
#ShubmanGill
#Cricket

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మరో హైఓల్టేజ్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులను పలకరించబోతోంది. కోల్‌కత నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఢీ కొనబోతోన్నాయి. అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియం దీనికి వేదికగా మారింది.
Recommended