IPL 2018: MI VS KKR Match Highlights
  • 6 years ago
An all-round show by a rejuvenated Mumbai Indians saw the defending champions clinch a whopping 102-runs victory over the Kolkata Knight Riders at the Eden Gardens on Wednesday (May 9). After posting a massive total of 210, the Mumbai bowlers came to the party, bowling KKR out for just 108 in 18.1 overs. With the win Mumbai climbed to the fourth spot on the table, while hosts KKR slipped down to fifth courtesy the net run rate.
#IPL2018
#Kolkataknightriders
#Mumbaiindians
#EdenGardens
#RohitSharma

ఐపీఎల్ 11వ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. బుధవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమవడంతో 18.1 ఓవర్లలో 108 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ప్లే ఆఫ్‌ దిశగా సాగుతోన్న ముంబై ఇండియన్స్‌కు వరుసగా మూడో గెలుపు కాగా.. కోల్‌కతా తమ అవకాశాలను సంక్షిష్టం చేసుకుంది.
తాజా విజయంతో ముంబై ఇండియన్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది.
Recommended