Kane Williamson పై SRH లాయర్ ఫాన్స్ ఆగ్రహం | IPL 2022 | Telugu Oneindia
  • 2 years ago
SRH fans slams captain kane williamson | సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌పై సొంత జట్టు అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పేలవ బ్యాటింగ్‌తో జట్టు వరుస ఓటములకు కారణమవుతున్న కేన్ మామను సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారు.

Recommended