IPL 2022 : SRH Bigwigs Made Kane Williamson Alone || Oneindia Telugu

  • 2 years ago
Ipl 2022 : SRH in search fof new mentor and head coach.
#Ipl2022
#Srh
#OrangeArmy
#SunrisersHyderabad
#KaneWilliamson
#DavidWarner

ఐపీఎల్ 2022 ఏప్రిల్ 2వ తేదీన ఆరంభం అవుతుంది అని సమాచారం తెలుస్తుంది.. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ మొదలవుతుందని అంటున్నారు. ఏప్రిల్, మే నెలల పొడవునా ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతాయి. జూన్ మొదటివారంలో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి జట్టు కూడా 14 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది.

Recommended