IPL 2022: Hardik Pandya Re-Entry Into Team India For T20 World Cup | Oneindia Telugu
  • 2 years ago
IPL 2022: All-rounder Hardik Pandya Back to form in IPL 2022, re-entry into the team india almost confirm ahead of t20 world cup.

#IPL2022
#HardikPandya
#T20WorldCup
#Teamindia
#హార్దిక్ పాండ్యా

ఈ ఐపీఎల్ సీజ‌న్లో హార్దిక్ పాండ్యా నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న ఇస్తున్నాడు.ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను బ‌ట్టి టీమిండియాలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఖాయ‌మ‌నే చెప్పుకోవాలి. కాగా ఫిట్‌నెస్‌ స‌మ‌స్యల కార‌ణంగా కొంత‌ కాలంగా హార్దిక్ పాండ్యాను సెలెక్ట‌ర్లు టీమిండియాకు దూరం పెడుతున్న సంగ‌తి తెలిసిందే.
Recommended