IPL 2021 : Hardik Pandya డైలమా | BCCI తో టచ్ లో ఉన్న Mumbai Indians || Oneindia Telugu
  • 3 years ago
IPL 2021: Hardik Pandya might struggle if pushed to bowl, says MI coach Jayawardene
#HardikPandya
#Teamindia
#Bcci
#Ipl2021
#MumbaiIndians

టీ20 ప్రపంచకప్‌ 2021కు ఎంపికైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యాఫిట్‌నెస్‌పై ప్రస్తుతం ఎన్నో వార్తలు వస్తున్నాయి. చాలా కాలంగా పాండ్యా బౌలింగ్ చేయకపోవడమే ఇందుకు అసలు కారణం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరఫున ఆడుతున్న హార్దిక్ పాండ్యా.. ఇంత వరకు బౌలింగ్ చేయలేదు. మరి ఇలాంటి పరిస్థితిలో వచ్చే నెలలో మొదలయ్యే టీ20 ప్రపంచకప్‌లో హార్థిక్ టీమిండియాలో ఎలాంటి పాత్ర పోషిస్తాడోనని అంతా ఎదురుచూస్తున్నారు. ఇదే విషయమై శ్రీలంక మాజీ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే ఓ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో హార్దిక్‌తో బౌలింగ్‌ చేయించేందుకు తమకు ఏం తొందరలేదని, ఒకవేళ అతణ్ని బలవంతపెడితే అది ఇబ్బందులకు దారి తీసే ప్రమాదముందన్నాడు
Recommended