IPL 2022 : Whos That Mumbai Indians Black Sheep ? - Sehwag | Oneindia Telugu
  • 2 years ago
Sehwag wants Chahal to reveal 'drunk' MI player's identity from balcony episode; 'This cannot be treated as fun'
#ipl2022
#rajasthanroyals
#yuzvendrachahal
#sehwag
#mumbaiindians

రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్‌లో ఓ ఆర్‌సీబీ ప్లేయర్ తాగిన మైకంలో తనను 15వ అంతస్తు బాల్కానీలో వేలాడదీసాడని తెలిపాడు. ఏ తప్పిదం జరిగినా తాను అక్కడి నుంచి కిందపడి ప్రాణాలు కోల్పేయేవాడినని సంచలన విషయాన్ని వెల్లడించాడు. అయితే ఆ ప్లేయర్ ఎవరా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక చాహల్ వెల్లడించిన షాకింగ్ ఘటనపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్ స్పందించాడు.

Recommended