IPL 2022: IPL 2022: Gautam Gambhir Touching Caption For MS Dhoni Wins Hearts
  • 2 years ago
IPL 2022, CSK VS LSG: Gautam Gambhir Insta post for MS Dhoni Wins Hearts after CSK VS LSG Match



#IPL2022
#GautamGambhir
#MSDhoni
#ChennaiSuperKings
#msdhonit20record
#Viratkohli
#LucknowSuperGiants
#dhoniGambhirpictalk

లక్నో జెయింట్స్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. లక్నో జెయింట్స్ మెంటార్‌గా వ్యవహరిస్తోన్న టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్- మహేంద్రసింగ్ ధోనీను కలుసుకున్నాడు. వారిద్దరి మధ్య సంభాషణ సుదీర్ఘంగా సాగింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను గౌతమ్ గంభీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
Recommended