: IPL 2021 : MS Dhoni Doesn’t Think Too Much Far Ahead- Gautam Gambhir | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 : “This is MS Dhoni’s specialty. I have always said that MS Dhoni does not think too far ahead. He only thinks about building the team for a particular season, and that is the difference between CSK and RCB. People are saying that CSK had a very bad season and need an overall revamp, but despite that, they have left only five players. On the other hand, RCB have left ten players even after qualifying for the playoffs,” said Gambhir
#IPL2021
#MSDhoni
#GautamGambhir
#ChennaiSuperKings
#CSK
#RoyalChallengersBangalore
#RobinUthappa
#HarbhajanSingh
#IPL2021Auction
#KedarJadhav
#SureshRaina
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పించే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2021 రిటెన్షన్ జాబితాలపై స్పందిస్తూ ఈ మాజీ కెప్టెన్‌ను గంభీర్ ఆకాశానికెత్తాడు. గత సీజన్‌లో దారుణ ప్రదర్శన కనబర్చిన చెన్నై పెద్దగా మార్పులు చేయలేదన్నాడు. ఇది ధోనీ ప్రత్యేకతని, అతను దేని గురించి మరి ఎక్కువగా ఆలోచించడని, అదే చెన్నై సూపర్ కింగ్స్‌ సక్సెస్‌కు కారణమని కొనియాడాడు.
Recommended