MS Dhoni Necessary To Take Practical Decisions Says Gautam Gambhir || Oneindia Telugu
  • 5 years ago
Team India West Indies Tour 2019: The MS Dhoni retirement saga has become an equivalent to ‘who will bell the cat’ narrative in Indian cricket. With the 38-year-old still not sharing his perspective on the idea of retirement, the selectors are in a tricky situation.
#teamindiawestindiestour2019
#teamindiawestindiessquad2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#cricket

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్‌పై గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌-2019 అనంతరం రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అందరూ ఊహించారు. కప్ గెలిచి ధోనీ ఘనంగా వీడ్కోలు తీసుకోవాలని అభిమానులు ఆశించారు. కానీ సెమీస్‌లోనే భారత్‌ ఇంటిదారి పట్టింది.
Recommended