India Vs West Indies 2018,4th ODI :Dhoni Falls A Run Short To Enter 10k ODI Club For India| Oneindia
  • 5 years ago
Mahendra Singh Dhoni's poor run continued in the fourth One-Day International (ODI) against the West Indies on Monday as the former skipper fell one run short of reaching 10,000 ODI runs for India.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav



కొద్ది రోజులుగా పేలవ ఫామ్ విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అరుదైన ఘనతకు చేరువైయ్యాడు. భారత్‌ తరపున వన్డే ఫార్మాట్‌లో పది వేల పరుగుల మార్కును చేరేందుకు ధోనీ కేవలం పరుగు దూరంలో నిలిచాడు. వెస్టిండీస్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నాల్గో వన్డేలో 15 బంతుల్లో 23 పరుగులు చేసిన ధోని.. మరో పరుగు సాధిస్తే టీమిండియా తరపున పది వేల పరుగులను పూర్తి చేసుకుంటాడు.
Recommended