IPL 2022 Mega Auction : Ambati Rayudu To Play For SRH ? | Oneindia Telugu
  • 2 years ago
Everything is gearing up for the IPL 2022 mega auction. The BCCI is planning to hold the auction in Bangalore on February 12 and 13. An official from the franchise said that it would be good if Ambati Rayudu play for SRH team.
#IPL2022
#IPL2022MegaAuction
#AmbatiRayudu
#SRH
#SunrisersHyderabad
#CSK
#ChennaiSuperKings
#ShikharDhawan
#DavidWarner
#Cricketఐపీఎల్ 2022 మెగా వేలానికి సర్వం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. ఈ నేపథ్యంలో మంచి అనుభ‌వం ఉన్న అంబటి రాయుడు జ‌ట్టులో ఉంటే బాగుంటుంద‌ని స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ యాజ‌మాన్యం భావిస్తోంద‌ని ఫ్రాంచైజీకి చెందిన ఓ అధికారి తెలిపాడు.
Recommended