IND VS SA: ఈ Team India కి ఏమైంది ODI Series కూడా గోవింద! | Oneindia Telugu

  • 2 years ago
IND VS SA 2nd ODI: South Africa beat India by 7 wickets and take ODI Series 2-0 lead, before of this series team india lost test series too
#INDVSSAODI
#Viratkohli
#ODISeries
#RishabhPant
#teamindia
#BCCI
#sabeatindia


టీమిండియా ఇప్పటికే టెస్ట్ సిరీస్ కోల్పోగా, ఇప్పుడు మూడు వన్డేల సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా విఫలమైన టీమిండియా 7 వికెట్ల తేడాతో చిత్తయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోగా నామమాత్రపు మూడో వన్డే ఇరు జట్ల మధ్య ఆదివారం జరగనుంది.

Recommended