India vs Australia : Rishabh Pant Ruled Out Of Rajkot ODI || Oneindia Telugu
  • 4 years ago
India vs Australia: Rishabh Pant ruled out of Rajkot ODI due to concussion.Team India reached Rajkot for the 2nd ODI on Wednesday, however, Rishabh Pant, who was supposed to join the team later, will now travel Bengaluru for rehabilitation.
#IndiavsAustralia
#IndVsAus
#IndVAus
#RishabhPant
#ViratKohli
#Teamindia
#rishabpantrajkot
#RajkotODI
#rishabpantconcussion

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాజ్‌కోట్‌లో జరగనున్న రెండో వన్డేకు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ దూరం అయ్యాడు. పంత్ తల అదరడం (కంకషన్‌)తో బీసీసీఐ అతనికి విశ్రాంతిని ఇచ్చింది. రెండో వన్డే కోసం టీమిండియా బుధవారం రాజ్‌కోట్‌కు వెళ్ళింది. అయితే పంత్ టీమిండియాతో రాజ్‌కోట్‌ వెళ్లకుండా ముంబైలో బీసీసీఐ పర్యవేక్షణలోనే ఉన్నాడు. ఇక్కడి నుండి బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లనున్నాడని సమాచారం తెలుస్తోంది.
Recommended