Senior politician V Hanumantha Rao has made it clear that canceling Rajiv Gandhi international cricket matches held every year at a time when Vovid is booming. VH said the competition has been running smoothly for the past 13 years. #Telangana #Hyderabad #TelanganaCongress #TPCC #VhanumanthaRao #RajivGandhi #Revanthreddy #Covid19
కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం నిర్వహించే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ పోటీలను రద్దు చేస్తున్నట్టు ప్రముఖ రాజకీయ నాయకులు వి.హనుమంత రావు స్పష్ఠం చేసారు. గత 13సంవత్సరాలుగా ఈ పోటీలు నిరాటంకంగా నిర్వహిస్తున్నట్టు వీహెచ్ తెలిపారు.