PV Narasimha Rao Centenary Celebrations : V. Hanumantha Rao About PV | Oneindia telugu
  • 3 years ago
Telangana Congress Leaders about PV Narasimha Rao Centenary Celebrations. Senior Congress Leader V. Hanumantha Rao About PV Narasimha Rao greatness. Senior Congress leader V. Hanumantha Rao happpy to celebrate PV Narasimha Rao Centenary Celebrations

#PVNarasimhaRao
#BharatRatnaforPVNarasimhaRao
#VHanumantha Rao
#PVyearlongcentenarycelebrations
#PVNarasimhaRaoCentenaryCelebrations
#CongressLeaderGeethaReddy
#telanganacongress
#trsgovt
# పీవీ శతజయంతి ఉత్సవాలు
#పివినరసింహారావు

భాషా కోవిదుడు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మరోసారి సమావేశం అయ్యారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దళితులు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పరిపాలన సాగించారని, పీవీ చేసిన భూ సంస్కరణలు చిరస్మరణీయం అని ఈ సందర్భంగా వి. హనుమంతరావు గుర్తుచేసుకున్నారు

Recommended