Indian Army Gives Clarity Over China Flag In Galvan Valley | Oneindia Telugu
  • 2 years ago
Tensions between India and China continue. Chinese soldiers unfurl their national flag in the Galvan Valley on the New Year January 1, 2022. On this the Indian Army responded.
#IndiavsChina
#Galwan
#IndianArmy
#GalwanValley
#Ladakh
#IndianArmy
#LAC
#PMModi
#China
భారత్ - చైనా మధ్య ఉద్రికత్తలు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా తన బుద్ది మార్చుకోకుండా భారత్ పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే డ్రాగన్ మరోసారి కవ్వించే ప్రయత్నానికి దిగింది. కొత్త సంవత్సరం 2022 జనవరి 1న గాల్వాన్ లోయలో చైనా సైనికులు తమ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ విషయంపై భారత ఆర్మీ వివరణ ఇచ్చింది.
Recommended