IND Vs NZ : Ajaz Patel Recollects Interaction With Sehwag || Oneindia Telugu
  • 2 years ago
India beat New Zealand by a huge margin of 372 runs in the second Test. New Zealand spinner Ajaz Patel set a world record of 10 wickets in the same match. Ajaz Patel is being universally praised. Former Team India opener Virender Sehwag has also been praised him, Ajaz Patel also replied to this.
#AjazPatel
#INDVsNZ
#VirendraSehwag
#TeamIndia
#Cricket

భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్ పై భారత్ 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింంది. ఈ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10వికెట్ల ప్రపంచ రికార్డును సాధించారు. ఈ నేపథ్యంలో ఆజాజ్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం తనదైన శైలిలో ప్రశంసించాడు. దీనికి ఆజాజ్ పటేల్‌ కూడా రిప్లై ఇచ్చారు.
Recommended