IND vs NZ,2nd ODI : Virat Kohli Becomes Second Player To Score Most Runs Against NZ | Oneindia

  • 5 years ago
India vs New Zealand: Virat Kohli Becomes Second Player To Score Most Runs Against NZ.MS Dhoni became the joint-third in the list of most ODIs played for India alongside Mohammad Azharuddin. Sachin Tendulkar leads the list ahead of Rahul Dravid.
#IndiavsNewZealand2ndODI
#MSDhoni
#ViratKohli
#RohithSharma
#ShikharDhavan
#KedarJadav
#cricket
#teamindia


మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.
ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా శనివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరాడు. దీంతో న్యూజిలాండ్‌పై వన్డేల్లో కోహ్లీ సాధించిన పరుగులు 1242.

Recommended