India vs West Indies, 2nd ODI : Virat Kohli Breaks Javed Miandad's 26-Year-Old Record || Oneindia
  • 5 years ago
India vs West Indies,2nd ODI:West Indies chase is in tatters. India clinched a dominant win over West Indies to take an unbeatable 1-0 lead in the 3-match series. Bhuvneshwar Kumar and Virat Kohli shone for the visitors on Sunday.
#indvwi2019
#2ndODI
#viratkohli
#Bhuvaneswarkumar
#rishabpanth
#cricket
#teamindia

ఫార్మాట్‌ ఏదైనా పరుగుల వరద పారిస్తుంటాడు భారత కెప్టెన్‌ 'రన్ మెషిన్' విరాట్‌ కోహ్లీ. మిగతా బ్యాట్స్‌మెన్‌ అర్ధ సెంచరీలతో సరిపెట్టుకుండుండగా.. కోహ్లీ మాత్రం సెంచరీ బాదేస్తుంటాడు. కోహ్లీ దాటికి ఇప్పటికే ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఆదివారం వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో కూడా కోహ్లీ మరో రికార్డును బ్రేక్ చేసాడు.
Recommended