T20 World Cup: భారత్ ను కించపరిచేలా Akhtar కామెంట్స్ IND Will Lose VS PAK || Oneindia Telugu
  • 3 years ago
T20 World Cup 2021: If Pakistan Scores 170 Runs India Will Lose Says Shoaib Akhtar

#T20WorldCup2021
#IndiavsPakistanMatch
#INDvsPAKT20
#IndiaPakistanmatchcancelled
#ShoaibAkhtar
#TeamIndia
#INDVSPAK

చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్‌ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆ పోరు ప్రపంచకప్ వేదికగా జరిగితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం.
Recommended