మా ఎన్నికల నిర్వహణపట్ల వాస్తవాలు బయటపెట్టాలన్న ప్రకాష్ రాజ్
  • 3 years ago
Actor Prakash Raj has demanded that CCTV footage be let know that "MAA" election was marred by mistakes. On Monday morning Prakash Raj approached the Jubilee Public School where "MAA" elections were held and asked the election official to take CCTV footage.
#Prakashraj
#Actor
#Maaelections
#Telugufilmindustry
#Cctvfootage
#Manchuvishnu
#Mohanbabu

మా ఎన్నికల నిర్వహణలో పొరపాట్లు జరిగాయని, అవేంటో తెలుసుకోవాలంటే సీసీ కెమారా ఫుటేజ్ బహిర్గతం చేయాలని నటుడు ప్రకాష్ రాజ్ డిమాండ్ చేసారు. సోమవారం ఉదయం మా ఎన్నికలు జరిగిన జూబ్లి పబ్లిక్ స్కూల్ వద్దకు చేరుకుని సీసీ కెమారా ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారిని కోరారు.
Recommended