Jaya Prakash Reddy : జయ ప్రకాష్ రెడ్డిది చంటి పిల్లాడి మనస్తత్వం.. మా డాడీ ని మిస్ అవుతున్నా!
  • 4 years ago
సినిమా ఇండస్ట్రీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్ గానే కాకుండా పలు విలన్ రోల్స్ తో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు.
#JayaPrakashReddy
#JayaPrakashReddyIsNoMore
#RIPJayaPrakashReddy
#JayaPrakashReddyvideos
#PMModi
#ActorBenarjee
#Chiranjeevi
#PawanKalayan
#AkkineniNagarjuna
#Tollywood
Recommended