T20 World Cup: Yuzvendra Chahal Can Still Be Part Of India’s Squad -Harbhajan Singh| Oneindia Telugu
  • 3 years ago
Former Indian off-spinner Harbhajan Singh on Tuesday said he is still hoping to see Yuzvendra Chahal in India’s T20 World Cup squad. Chahal wasn’t included in India’s T20 World Cup squad when national selectors last month picked the players for the upcoming showpiece event to be hosted in UAE and Oman.
#T20WorldCup2021
#YuzvendraChahal
#HarbhajanSingh
#RCB
#ViratKohli
#RoyalChallengersBangalore
#RahulChahar
#VarunChakravarthy
#Cricket

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ 2021కు రంగం సిద్ధమవుతోంది. ఒమన్, యూఏఈలో జరగనున్న మెగా టోర్నీ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో బీసీసీఐ కూడా భారత జట్టును ప్రకటించింది. అయితే అక్టోబర్‌ 10 వరకు తుది జట్లలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని ఐసీసీ పేర్కొంది.ఈ నేపథ్యంలో చహల్‌ జట్టుకు ఎంపికవుతాడని ఆశిస్తున్నట్లు టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశాడు.
Recommended