Asia Cup 2018 : Harbhajan Singh Sensational Comments On Pak

  • 6 years ago
Harbhajan Singh said Pak failed to handle the pressure of a high-profile match against India at the Asia Cup in Dubai on Wednesday. After opting to bat, Pak were dismissed for 162 as Bhuvneshwar Kumar and Kedar Jadhav took three wickets apiece.
#indiavsafghanistan
#msdhoni
#asiacup2018
#india
#asiacup
#dhoni
#dhavan
#rohitsharma


ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతోన్న టోర్నీలో టీమిండియా అదరగొడుతుంది. ముగిసిన అన్ని మ్యాచ్‌లలోనూ ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది. ప్రత్యేకంగా దాయాది దేశమైన పాకిస్తాన్‌పై రెండు అపురూప విజయాలు సాధించింది. దీంతో రోహిత్‌ సేనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌లను సీనియర్‌ ఆటగాడు, ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పొగడ్తలతో ముంచెత్తాడు.

Recommended