India vs Australia : MS Dhoni Is A 'Guiding Light' Says Rohit Sharma | Oneindia Telugu

  • 5 years ago
Indian cricket team Vice Captain Rohit Sharma on Thursday called former Indian Cricket Team captain MS Dhoni as ‘guiding light’ and talking about his presence in the team, he said that Dhoni’s presence brings calmness around the group. He said, “Over the years we've seen the kind of presence he has in dressing room and on field. With him being around, there's calmness around the group, it's also a bit of a help to the captain.
#IndiavsAustralia
#MSDhoni
#guidinglight
#Indiancricketteam
#RohitSharma

భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం మీడియా తో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని గైడింగ్ లైట్ అంటూ పిలిచారు. జట్టులో ధోనీ ఉనికి గురించి మాట్లాడుతూ, సంవత్సరాలుగా డ్రెస్సింగ్ గదిలో మరియు మైదానంలో ధోనీ ప్రశాంతతను చూస్తూ ఉన్నాం. అతని తో ఉండటంతో, టీం చుట్టూ కూడా ప్రశాంత వాతావరణం ఉంటుంది, ఇది కెప్టెన్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది.

Recommended