ప్రధాన్యతా అంశాలపై స్పీకర్ కు లేఖ రాసిన సీఎల్పీ నేత భట్టి
  • 3 years ago
శాసన సభలో తప్పక చర్చించాల్సిన పన్నెండు ప్రాధాన్యతాంశాలను పేర్కొంటూ స్పీకర్ శ్రీనివాసులు రెడ్డికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాసారు. ప్రజా సమస్యలు పరిష్కరించబడాలంటే సభలో అంశాల పట్ల సమగ్ర చర్చ జరగాలని భట్టి విజ్ఞప్తి చేసారు.

CLP leader Bhatti Vikramarka wrote a letter to Speaker Pocharam Srinivasulu Reddy stating the twelve priorities that must be discussed in the Legislative Assembly. Bhatti appealed for a comprehensive discussion on the issues in the House if public issues are to be resolved.
#Telanganaassembly
#Speaker
#Oppositionparties
#Cmkcr
#Mourningresolutions
#Clpleader
#Bhatti
Recommended