IPL 2021 : ‘Not Necessary To Show Variations', Gautam Gambhir On R Ashwin’s Bowling| Oneindia Telugu
  • 3 years ago
Former India opener Gautam Gambhir expressed his displeasure at Ravichandran Ashwin’s approach against Sunrisers Hyderabad during his team’s match on September 22. Ashwin bowled a wicketless 2.5 overs for 22 runs, using nearly all his variations during his bowling but not using his stock off-spin enough.
#IPL2021
#RavichandranAshwin
#DCvsSRH
#ShreyasIyer
#RishabhPant
#GautamGambhir
#DelhiCapitals
#ShikharDhawan
#PrithviShaw
#SunrisersHyderabad
#KagisoRabada
#AxarPatel
#Cricket


ఐపీఎల్‌ ఫేజ్‌2లో భాగంగా సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం అందుకుంది. 135 ప‌రుగుల‌ స్వ‌ల్ప లక్ష్యంతో బ‌రిలో దిగిన ఢిల్లీ.. రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో 139 పరుగులు చేసి సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
Recommended