PCB Chairman Ramiz Raja Reacts After England Cancel Pakistan Tour || Oneindia Telugu
  • 3 years ago
PCB chairman Ramiz Raja was left fuming after the England and Wales Cricket Board announced that the tour of Pak in October by their men’s and women’s teams had been cancelled due to “increasing concerns about travelling to the region.”
#PCB
#RamizRaja
#ECB
#T20WorldCup
#EnglandCricketBoard
#NewZealandCricketBoard
#IndvsPak
#Cricket
#TeamIndia

సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌ పర్యటనకు అంగీకరించిన న్యూజిలాండ్‌.. తొలి వన్డే ప్రారంభానికి కొద్ది గంటల ముందు టూర్‌ రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబరులో పాకిస్తాన్‌ పర్యటనకు రావాల్సిన తమ పురుష, మహిళా క్రికెట్‌ జట్లను పంపబోమని ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది.
Recommended