Virat Kohli Asked Selectors To Remove Rohit Sharma From ODI Vice Captaincy || Oneindia Telugu
  • 3 years ago
As per a report in PTI, Kohli had recently gone to the selection committee with a proposal to remove Rohit Sharma as the vice-captain of the ODI team as he is 34. Kohli, himself 32, argued that KL Rahul should be looked at for that position keeping in mind the long-term prospect and have Delhi Capitals’ skipper Rishabh Pant as his deputy in T20.
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#KLRahul
#RishabhPant
#ShreyasIyer
#T20WorldCup
#MSDhoni
#BCCI
#SouravGanguly
#RaviShastri
#Captaincy
#Cricket

టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. టీ20 ప్రపంచకప్ టీమ్ ఎంపిక ముందు టీమిండియా వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించాలని విరాట్ కోహ్లీ భారత సెలెక్టర్లను కోరాడంట. ఈ విషయాన్ని తాజాగా ఓ బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు. రోహిత్ శర్మను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని సూచించిన తర్వాత విరాట్ కోహ్లీ నిజమైన వారసుడిని కోరుకోవడం లేదని బీసీసీఐ ఓ అభిప్రాయానికి వచ్చిందని సదరు అధికారి పేర్కొన్నాడు.
Recommended