Search
Library
Log in
Watch fullscreen
2 years ago|230 views

ICC Cricket World Cup 2019: BCCI Reacts On Virat Kohli-Rohit Sharma Rift,Split Captaincy An Option?

Oneindia Telugu
Oneindia Telugu
ICC Cricket World Cup 2019:India left out of World Cup 2019 after suffering defeat against New Zealand in a rain-affected semi-final on Wednesday. Chasing 240 to win the first semifinal, India was dismissed for 221 with three balls remaining at Old Trafford.
#icccricketworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#jaspritbumrah
#engvnz
#cricket

న్యూజిలాండ్‌తో సెమీస్‌ పోరులో ఓడి భారత జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించినప్పటి నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల పరంపర కొనసాగుతోంది. రోహిత్‌, కోహ్లీ మధ్య ఉన్న విబేధాల వల్లనె టీమిండియా సమిష్టిగా రాణించకపోవడంతో ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లీ వర్గం, రోహిత్ శర్మ వర్గంగా రెండుగా చీలిపోయారని, సమిష్టిగా రాణించడంలో విఫలం చెందారని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ఈ కథనాలను సీరియస్‌గా పరిగణిస్తున్న బీసీసీఐ...నిజంగానే కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయా? అన్న అంశంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Browse more videos

Browse more videos