Who Is Sandeep Warrier ? | Ind Vs SL 2021 | Oneindia Telugu
  • 3 years ago
India vs Sri Lanka 3rd T20I : Sandeep Warrier to Replace Navdeep Saini.
#indvssl2021
#slvind
#Indvssl
#indiavssrilanka
#SandeepWarrier
#Teamindia
#Kerala

శ్రీలంకతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్ తరఫున మరో యువ ఆటగాడు అరంగేట్రం చేశాడు. జట్టులో కరోనా కలకలం రేగడంతో 9 మంది ఆటగాళ్లు దూరమైన విషయం తెలిసిందే. దాంతో నెట్ బౌలర్లుగా శ్రీలంక పర్యటనకు వచ్చిన ఐదుగురు బౌలర్లను బీసీసీఐ టీమ్‌తో కలిపింది. అయితే బుధవారం జరిగిన రెండో టీ20లో నలుగురు ప్లేయర్లు అరంగేట్రం చేయగా.. యువ పేసర్ నవ్‌దీప్ సైనీ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దాంతో అతని స్థానంలో నెట్ బౌలర్ అయిన సందీప్ వారియర్‌కు నేటి మ్యాచ్ తుది జట్టులో చోటు దక్కింది. మ్యాచ్‌కు ముందు టీమ్ సపోర్ట్ స్టాఫ్ చేతుల మీదుగా సందీప్ క్యాప్ అందుకున్నాడు.
Recommended