Rohit Sharma - 5 Centuries In Single World Cup కానీ భిమానుల గుండె పగిలింది || Oneindia Telugu
  • 3 years ago
On this day, two years ago in 2019, Rohit Sharma became the first batsman to score five centuries in a single edition of World Cup (WC). He smashed five tons in the tournament to claim a world record
#RohitSharma
#5CenturiesInSingleWorldCup
#RohitSharmafivetons
#IPL2021
#INDVSENG
#Sachin

మంచినీళ్ల ప్రాయంగా సెంచరీ, డబుల్‌ సెంచరీలు చేసే రోహిత్.. ఒక వన్డే ప్రపంచకప్‌లో ఐదు శతకాలు చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో హిట్‌మ్యాన్‌ ఐదు సెంచరీలు చేశాడు. రోహిత్ ఆ ఘనత సాధించి నేటికి (జులై 6) సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిన రోహిత్‌ శర్మ.. 8 ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుసార్లు మూడంకెల కన్నా ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం.
Recommended