Without Rohit Sharma India Have Not Won A Single Game | Will You Agree ?
  • 4 years ago
As the Indian team management try to decode the reason behind the poor performance but so many people said that Rohit Sharma’s absence might have hurt India. India have not won a single game since Rohit left the team.
#RohitSharma
#indvsnz
#viratkohli
#teamindia
#RohitSharmasabsence
#indiavssouthafrica
#cricketnews
ఇటీవలే కివీస్‌తో ముగిసిన వన్డే, టెస్ట్ సిరీస్‌లలో హిట్‌మ్యాన్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ జట్టులో లేకపోవడం కివీస్‌కు సానుకూలాంశంగా మారింది. హిట్‌మ్యాన్‌ జట్టులో ఉంటే వన్డే, టెస్ట్ సిరీస్‌లను భారత్ కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు
Recommended