ICC Cricket World Cup 2019 : 3 Records Rohit Sharma Can Break In World Cup 2019 || Oneindia Telugu
  • 5 years ago
Rohit Sharma started his World Cup campaign on a positive note with a century in a winning cause over South Africa. But it wasn’t a typical Rohit Sharma innings as was made to work for his runs.His appetite for runs was evident as the tournament went along as he produced one of the finest knocks under pressure over Pak single-handedly batting the opposition out of the match. Rohit's form would be key if India hope to reach the top in the points table.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#sachin
#rohitsharma
#sangakkar
#guptil
#record

ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ని మినహాయిస్తే మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.
రోహిత్ శర్మ ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే ఈ ప్రపంచకప్‌లో అనేక రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డులు ఏంటే ఒక్కసారి పరిశీలిద్దాం...
Recommended