Kane Williamson: Team India is a formidable and truly great side | Oneindia Telugu

  • 3 years ago
Kane Williamson: Team India is a formidable and truly great side
#KaneWilliamson
#Teamindia
#ViratKohli

ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓడినప్పటికీ భారత్ బలమైన జట్టేనని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ఒక్క మ్యాచ్ ఫలితంతో ఓ జట్టు స్థాయిని అంచనా వేయకూడదన్నాడు. మెగా ఫైనల్లో విలియమ్సన్ కెప్టెన్సీలోని న్యూజిలాండ్.. 8 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి తొలి డబ్ల్యూటీసీ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇండియా టుడేతో మాట్లాడిన విలియమ్సన్‌ టీమిండియాను కొనియాడాడు. ఫైనల్ మ్యాచ్‌ ఒక్కటే ఉండటం ఎంతో ఉత్సాహం కలిగిస్తుందని, కానీ.. భారత జట్టు ఎంత బలమైనదో చెప్పడానికి ఆ ఒక్క మ్యాచ్‌ సరిపోదన్నాడు.

Recommended