PSL 2021 Final Highlights | Multan Sultans | Oneindia Telugu

  • 3 years ago
PSL vs IPL Prize Money: How the Pakistan Super League compares with Indian Premier League
#Psl2011
#Ipl2021
#MultanSultans
#Peshawarzalmi

కరోనా అడ్డంకులను దాటుకొని ఎట్టకేలకు పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) 2021 విజయవంతంగా ముగిసింది. గురువారం రాత్రి జరిగిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్ 47 పరుగులతో పెషావర్ జాల్మీ జట్టును ఓడించి తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రారంభమైన పీఎస్​ఎల్ మధ్యలోనే నిలిచిపోయింది.

Recommended