WTC Final Day 1: Indian Fans Trolls ICC | Oneindia Telugu

  • 3 years ago
WTC Final: Indian Fans Trolls ICC For Conducting World Test Champion Final match scheduled In England.

#WTCFinalDay1
#ViratKohli
#IndianFansTrollsICC
#SouravGanguly
#MohammedSiraj
#RohitSharma
#RavindraJadeja
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#RishabhPant
#ShubmanGill

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final) తొలి రోజు ఆట వర్షార్పణం కావడానికే అధికావకాశాలు ఉన్నాయి. బ్రిటన్ కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం ఆరంభమైన వర్షం.. రాత్రి కూడా కొనసాగుతోంది. మధ్యలో కొంత విరామం ఇచ్చినప్పటికీ- మళ్లీ మొదలైంది. మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి కొంత తెరపి ఇవ్వొచ్చని బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కొంత విరామం ఇస్తూ.. శుక్రవారం మొత్తం సౌథాంప్టన్‌లో వర్షం కురుస్తుందని అంచనా వేశారు.

Recommended