WTC Final Day 3: Dinesh Karthik Trolls Former England Captain Nasser Hussain | Oneindia Telugu
  • 3 years ago
ICC WTC Final 2021 Live Score, Updates: India wicketkeeper-batsman Dinesh Karthik on Saturday took no time to become a fan favourite with his commentary skills. The Tamil Nadu cricketer is part of the elite commentary panel for the ongoing World Test Championship final between India and New Zealand.

#WTCFinalDay3
#DineshKarthikCommentary
#DineshKarthikTrollsNasserHussain
#INDVSNZ
#RohitSharma
#ViratKohli
#Southamptonrain
#RavindraJadeja
#INDvNZ
#WTC21
#KaneWilliamson
#IndiavsNewZealand
#NZBowlers
#ShubmanGill

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ అభిమానులకు ఎంత ఉత్కంఠతకు గురి చేస్తోందో.. టీమిండియా టీ20 ఫార్మట్ బ్యాట్స్‌మెన్, కోల్‌కత నైట్ రైడర్స్ డాషింగ్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కామెంటరీ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా మారింది. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో కనిపించాల్సిన దినేష్ కార్తిక్.. దీనికి భిన్నంగా కొత్త అవతారం ఎత్తాడు. మైక్ పట్టుకుని కామెంటరీ బాక్స్‌లో కూర్చున్నాడు. అక్కడా బ్యాటింగే ఆడుతోన్నాడతను.ఇప్పటిదాకా కామెంటేటర్‌గా వ్యవహరించిన అనుభవం అతనికి లేదు. అయినప్పటికీ- తొలి రోజు తన మార్క్‌ కామెంటరీ షాట్లతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ నాజిర్ హుస్సేన్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు దినేష్ కార్తిక్. అతణ్ని ఓ ఆట ఆడేసుకున్నాడు. స్లెడ్జింగ్‌తో విరుచుకుపడ్డాడు. నాజిర్ హుస్సేన్‌ చేసిన కామెంట్స్‌కు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్నందున.. ఆ దేశం తరఫున ఇద్దరు మాజీ క్రికెటర్లు నాజిర్ హుస్సేన్, మైక్ అథర్టన్ కామెంటేటర్లుగా వ్యవహరిస్తోన్నారు.
Recommended