Chinese Rocket ఎట్టకేలకు కుప్పకూలింది... Indian Ocean లో నిప్పులు చిమ్ముకుంటూ..!! | Oneindia Telugu

  • 3 years ago
China's biggest rocket Long March 5B lands in Indian Ocean
#ChineseRocket
#ChinaRocketLandsinIndianOcean
#ChinaRocketFallingToEarth
#LongMarch5B
#USSpaceCommand
#ChinaspacerocketDebris
#responsibleEarthbehaviors
#Chinafirstpermanentspacestation
#NASA
#చైనా

కొద్దిరోజులుగా ప్రపంచం మొత్తాన్ని వణికింపజేసిన చైనా రాకెట్ ఎట్టకేలకు కుప్పకూలింది. నియంత్రణ కోల్పోయిన ఆ రాకెట్ నేల రాలింది. ఏ నగరం మీద పడుతోందో.. ఎక్కడ జనావాసాల మీద కుప్ప కూలుతుందో తెలియని పరిస్థితుల్లో తీవ్ర ఉత్కంఠతకు గురి చేసింది. 80వ దశకంలో ప్రపంచాన్ని ఇదే తరహాలో భయపెట్టిన స్కైలాబ్ ఉదంతాన్ని గుర్తుకు తీసుకొచ్చింది. తాజాగా నేల రాలిన ఈ చైనా రాకెట్ వల్ల ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 18 టన్నుల బరువు ఉన్న ఆ రాకెట్ హిందూ మహా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని చైనా అంతరిక్ష ప్రయోగాల సంస్థ ధృవీకరించింది.

Recommended